News

భారత ఉపఖండంలోకి ప్రవేశించిన రుతుపవనాలు


భారత ఉపఖండంలో రుతుపవనాలు ప్రవేశించాయి. త్వరలోనే రుతుపవనాలు బంగాళాఖాతంలో ప్రవేశించనున్నాయి. ఈ నెల 30నాటికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. జూన్ మొదటి వారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.